Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఐపీఎస్‌లు కూడా..

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది ఆరంభంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. దీంతో ఎన్నికల సమయానికి ఏపీ ప్రభుత్వం అన్నీ చక్కబెట్టుకుంటుంది. ముఖ్యంగా, తమకు అనుకూలంగా ఉండే వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తుంది. అలాగే, పోలీస్‌లను కూడా బదిలీ చేస్తుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులతో పాటు డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఏకంగా 55 పోలీస్ సబ్ డివిజన్ల స్థానాల్లో ఈ బదిలీలు చేసింది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి 12.48 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేసింది. 
 
బదిలీ అయిన వారిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. 70 మంది డీఎస్పీలతో పాటు మొత్తం 55 పోలీస్ సబ్ డివిజన్లకు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి ఆ స్థానాల్లో వేరే వారిని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులుగా, ఏసీపీ, ఎస్పీలుగా నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments