Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంపై పన్ను రేట్లను సవరించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (17:11 IST)
ఏపీలో మ‌ద్యం ధ‌ర‌లు మండిపోతున్నాయి. పైగా త‌లో ర‌కం కొత్త పేర్ల‌తో బ్రాండ్లు వ‌చ్చేశాయి. వీటిపై పన్నులు భారీగా ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు, ముఖ్యంగా మ‌ద్యం ప్రియులు మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇపుడు మ‌ళ్ళీ మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ, రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది.


రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల కేసుకు 50% మేర వ్యాట్‌, రూ.400-2,500 మద్యం కేసుకు 60%, రూ.2,500-3,500 వరకు 55%, రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45% వ్యాట్‌ వసూల్‌కు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ రూ.200 కంటే తక్కువున్న కేసుపై 50%, రూ.200 ఎక్కువ ఉంటే బీర్‌ కేసుపై 60% వ్యాట్‌ వసూలు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments