Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా, డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపం తెలిపిన ఉపముఖ్యమంత్రి

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:37 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కవుతూ ఉంటారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈసారి కూడా అదే పని చేశారు. తిరుమల ఓఎస్డీడీ డాలర్ శేషాద్రి పార్థీవ దేహానికి తిరుపతిలో నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శేషాద్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఆత్మకు సంతాపాన్ని తెలిపారు.

 
దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు షాకయ్యారు. సాధారణంగా అయితే చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పాలని.. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాలి. కానీ అంతా రివర్స్‌గా డిప్యూటీ సిఎం చెప్పడం అక్కడి వారిని నవ్వు తెప్పించింది. 

 
అయితే తప్పు చెప్పేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేందుకు నానా బాధలు  పడ్డారు నారాయణస్వామి. ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎన్ని తప్పులు వస్తాయేమోనని ఆలోచించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు ఉపముఖ్యమంత్రి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments