Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్ర‌తి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి: సీఎం జ‌గ‌న్ ట్వీట్

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (15:17 IST)
బ‌డా నేత‌లు ఈ మ‌ధ్య త‌న మ‌నో భావాల‌ను ట్వీట్ల ద్వారానే తెలియ‌జేస్తున్నారు. ఇదే కోవలో యువ నేత‌లు కూడా నిత్యం ట్వీట్లు చేస్తున్నారు. నేను ఒంట‌రిని అయిపోయానంటూ, వై.ఎస్. ష‌ర్మిల ట్వీట్ చేయ‌గా, ఏపీ సీఎం, ష‌ర్మిల అన్న వై.ఎస్. జ‌గ‌న్ మాత్రం త‌న ట్వీట్ ని హుందాగా చేశారు.
 
వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఇడుపుల పాయ‌లో కార్య‌క్ర‌మానికి వెళ్ళే ముందే, ఏపీ సీఎం త‌న ట్వీట్ లో తండ్రిని స్మ‌రించుకున్నారు. 
 
‘నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా, జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మది మదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments