Webdunia - Bharat's app for daily news and videos

Install App

50:50 నిష్పత్తిలో కాదు 70:30 నిష్పత్తిలో జలాలు కేటాయించాలి : ఏపీ లేఖ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (16:10 IST)
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధికి 70:30 నిష్పత్తిలో రెండు తెలుుగు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వం మరోమారు లేఖరాసింది. ఈ నీటిని 50:50 నిష్పత్తిలో నీటిని కేటాయించాలంటూ కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఏపీ అభిప్రాయాన్ని కేఆర్ఎంబీ కోరగా, దీనికి ఏపీ సర్కారు ఓ లేఖ రాసింది. 
 
2021-22 గాను 70:30 నిష్పత్తిల్లోనే కృష్ణా జలాల పంపకం జరగాలని ప్రస్తావించించింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలపై కేఆర్‌ఎంబీ లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చింది. 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ డిమాండ్ చేయగా.. తెలంగాణ చేసిన డిమాండ్‌పై కేఆర్‌ఎంబీ ఏపీ అభిప్రాయం కోరింది. 
 
ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని ఏపీ అభిప్రాయపడింది.  మరోవైపు కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27నే ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 1కు వాయిదా వేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments