Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కడప జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార వైకాపా నేతలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులోభాగంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లను జారీ చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఉద్యోగాల భర్తీ చేయనుంది. 
 
ఈ జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జిల్లా వ్యాప్తంగా 148 పోస్టులు ఉన్నాయి. వీటిలో అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు 37, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు 108, అంగన్‌వాజడీ మినీవర్క్ పోస్టులు మూడు చొప్పున ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు దరఖాస్తు చేయాల్సి వుంటుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని ఈ నెల 11వ తేదీలోపు పంపిచాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments