Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం జగన్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (12:26 IST)
రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. టీడీపీ సర్కార్‌ 2018 రబీ పంటల బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టిన విషయాన్ని తెలుసుకున్న సీఎం .. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తద్వారా 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించనన్నట్లు ప్రకటించారు.
 
శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2018 రబీ పంటల బీమా కింద ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 596.36 కోట్లు బీమా కంపెనీలు నిలిపివేశాయి. అప్పటి నుంచి రైతులకు బీమా డబ్బులు అందలేదనే విషయం తెలిసిందే.
  
ఈ నేపథ్యంలో తమది రైతు ప్రభుత్వమని, మోసం చేసే ప్రభుత్వం కాదని, రైతులకు ఎగమామం పెట్టిన పంటల బీమా మొత్తాన్ని రైతులకు చెల్లించాలని నిర్ణయించినట్లు జగన్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో 5.94 లక్షల మంది రైతులకు మేలు చేకూరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments