Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ చిన్నారికి చాక్లెట్ చూపించి.. రేప్ చేయబోయిన 65యేళ్ళ వృద్థుడు..

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:37 IST)
రాష్ట్రంలో ఎటు చూసినా నానాటికీ చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచానికి పాల్పడుతున్నారు కామాంధులు. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి ఉరిశిక్ష పడిన రోజే చిత్తూరు జిల్లా వి.కోటలో మరో దారుణం చోటుచేసుకుంది. 
 
చిత్తూరుజిల్లా వి.కోట మండలం బంగలూరులో ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు 65 యేళ్ళ వృద్థుడు. గతంలో కూడా ముగ్గురు చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు గోవిందప్ప. అప్పుడు గ్రామంలో పెద్ద మనుషులు సర్ధుబాటు చేశారు. కానీ మళ్ళీ ఒక ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
 
ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్ళిన సమయంలో వృద్థుడు ఇంట్లోకి వెళ్ళి చాక్కెట్ చూపించి అఘాయిత్యానికి యత్నించాడు. అయితే ఉన్నట్లుండి తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడడంతో గోవిందప్ప వ్యవహారం బయటపడింది. స్థానికులు గోవిందప్పకు దేహశుద్థి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments