Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయ పన్ను చెల్లించాల్సిందే.. భూములిచ్చిన రైతులకు కేంద్రం ఝులక్

Webdunia
ఆదివారం, 8 మే 2016 (16:25 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో తేరుకోలేని షాక్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో నవ్యాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం దాదాపు 35 వేల ఎకరాలను అమరావతి రీజియన్ రైతులు ఇచ్చారు. వీరికి కేంద్రం ఝలక్‌ ఇచ్చింది.
 
ఈ రైతులకు ఆదాయపు పన్ను, మూలధన రాబడి పన్ను మినహాయింపు రాయితీ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తిచేసింది. కానీ, కేంద్ర మాత్రం ఈ వినతిని తోసిపుచ్చింది. ఇంతకాలంవారివి వ్యవసాయ భూములు. మంచి లక్ష్యంతో వాటిని రాజధానికి ఇచ్చారు. కానీ కేంద్రం మినహాయింపులకు నిరాకరించడంతో ఇకపై వాటి విషయంలో జరిగే లావాదేవీలపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వారు సాగు భూమి కోల్పోవడంతోపాటు పన్ను భారమూ మోయక తప్పని పరిస్థితి అన్న మాట. 
 
కేంద్ర తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఏమాత్రం మింగుడుపడటం లేదు. మరోవైపు.. భూములిచ్చిన రైతులను ఏ విధంగా సముదాయించాలో తెలియక టీడీపీ సర్కారు అయోమయంలో పడిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments