డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు చుక్కలు.. నగ్న వీడియోలు చక్కర్లు..

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (12:17 IST)
సోషల్ మీడియా పుణ్యమాని నెట్టింట పలు వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ అనుబంధంగా పనిచేసే ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన నగ్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట కలకలం సృష్టిస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక కళాశాల నిర్వాహక భాగస్వామికి అల్లుడు. ప్రస్తుతం ఏలూరు జిల్లా తణుకులో పనిచేస్తున్నారు. కర్నూలులో  తనతో పాటు ఓ మహిళా అధికారిని లోబరుచుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
ఆమె ప్రస్తుతం వైజాగ్‌లో పనిచేస్తోంది. వీరిద్దరూ కలిసి కొంతకాలం జీవనం సాగించినట్లు సమాచారం. ఈమెను మోసగించినట్లు తెలిసింది. దీంతో ఆమె మీడియాను ఆశ్రయించారు. ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మాత్రం ఆమె ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇవన్నీ అసత్యమంటూ చెప్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం