Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలి.. అఖిలపక్షం బంద్

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (10:12 IST)
ఏపీలో జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు హర్షం వ్యక్తమవుతుంటే మరోవైపు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పేర్ల మార్పిడి కోసం డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని ఎమ్మెల్యే బాల‌కృష్ణ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాల‌ని కోరుతూ అఖిల‌ప‌క్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య స‌ముదాయాలు స్వ‌చ్ఛందంగా మూసివేయాల‌ని నిర్ణ‌యించాయి. 
 
అయితే అనంత‌పురం జిల్లాను రెండుగా విభ‌జిస్తున్నారు. అనంత‌పురం, శ్రీ స‌త్య‌సాయి జిల్లాలుగా విభ‌జించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 
 
అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ శనివారం బంద్‌కు అఖిల‌ప‌క్షం పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments