ప్రేమ పేరుతో వాడుకుని వదిలేస్తావా.. డాక్టర్‌పై నర్సు యాసిడ్ దాడి

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:33 IST)
ప్రేమ పేరుతో ఓ నర్సును ఒక వైద్యుడు మోసం చేశాడు. దీంతో ఆ నర్సు అపర భద్రకాళిగా మారిపోయింది. ప్రేమ పేరుతో మోసం చేసిన వైద్యుడుపై ఆమె యాసిడ్ దాడి చేసింది. కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఆదర్శ్ రెడ్డి అనే వ్యక్తి వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు మొదట పెళ్లి జరిగింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో మహిళతో సంబంధం ఉంది. ఈ క్రమంలో తాను పని చేసే ఆస్పత్రిలో ఓ నర్సును ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. 
 
చివరకు ఆదర్శ్ రెడ్డి బండారం బయటపడటంతో ఆ నర్సు ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ క్రమంలో ఆదర్శ్ రెడ్డి కోర్టుకు రాగా, అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దాడిలో స్వల్ప గాయాలతో ఆదర్శ్ రెడ్డి తప్పించుకున్నాడు. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments