Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి కాలేదని దాన్నే కోసేసుకున్నాడు... ఆ తర్వాత...?!

పెళ్ళి కాని ప్రసాద్.. ఒక సినిమాలో ఈ క్యారెక్టర్‌లో వెంకటేష్‌ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. పెళ్ళి కాకపోతే సహచర ఉద్యోగులు, బంధువులు, స్నేహితులతో ప్రసాద్ పడే పాట్లు సినిమాలో నవ్వు తెప్పిస్తుంది. కొంతమంది పెళ్ళి కాకున్నా చాలా సింపుల్‌గా తీసుకుంటారు. కానీ

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:05 IST)
పెళ్ళి కాని ప్రసాద్.. ఒక సినిమాలో ఈ క్యారెక్టర్‌లో వెంకటేష్‌ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. పెళ్ళి కాకపోతే సహచర ఉద్యోగులు, బంధువులు, స్నేహితులతో ప్రసాద్ పడే పాట్లు సినిమాలో నవ్వు తెప్పిస్తుంది. కొంతమంది పెళ్ళి కాకున్నా చాలా సింపుల్‌గా తీసుకుంటారు. కానీ మరికొంతమందైతే సీరియస్‌గా తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది.
 
తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన 40 యేళ్ళ వ్యక్తి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెంలో స్థిరపడ్డాడు. గత పది సంవత్సరాల నుంచి అతనికి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూనే ఉన్నారు. అయితే ఏ ఒక్క సంబంధం కుదరలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మర్మాంగాన్ని కోసుకుని.. ఆ తరువాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments