చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమం, పెళ్లి చేసుకునేవారికి బంగారు తాళిబొట్టు, వెండిమట్టెలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:37 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న నిరుపేదల కోసం ప్రత్యేకంగా వివాహ సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటే ఉచితంగానే ఈ సామగ్రిని అందించనున్నారు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. ఏడుగురు వధూవరులకు స్వయంగా తన చేతుల ద్వారా తాళిబొట్లు, వెండి మెట్లు, పట్టువస్త్రాలను అందజేశారు.
 
నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ చేపట్టిన వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు టిటిడి ఛైర్మన్. నిరుపేదలకు ఈ వివాహ సామగ్రి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments