Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం విమానం హైజాక్... హైదరాబాద్ యువకుడు....

పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి చేష్టలు చేసి చివరికి కటకటాల పాలవుతారు. ఇలాంటి ఘటనే హైదారాబాద్‌లో వుంటున్న ఓ 'పిచ్చి' ప్రియుడు చేశాడు. విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ముంబయి పోలీసులకు ఈ-మెయిల్‌ చేసి గుం

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (17:53 IST)
పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి చేష్టలు చేసి చివరికి కటకటాల పాలవుతారు. ఇలాంటి ఘటనే హైదారాబాద్‌లో వుంటున్న ఓ 'పిచ్చి' ప్రియుడు చేశాడు. విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ ముంబయి పోలీసులకు ఈ-మెయిల్‌ చేసి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
 
అతడు పంపిన మెయిల్‌ పైన ముంబై పోలీసులు ఆరా తీయగా అది హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తేలింది. దీనితో సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందజేశారు. దీనితో సీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మెయిల్‌ చేసిన యువకుడిని గాలించి పట్టుకున్నారు. అతడు అమీర్ పేటకు చెందిన వంశీగా గుర్తించారు. పుణెలో వుంటున్న తన ప్రియురాలి కోసం ఇలా విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఓ నాటకం ఆడినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments