Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... శవంతో శృంగారం చేసిన కామాంధుడు.. ఎక్కడ..?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (15:10 IST)
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలోని నవభారత్ నగర్ కాలనీ అది. తెల్లవారుజామున ఇంటి నుంచి ఏడుపులు. గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. 15 సంవత్సరాల ఒక యువతి చనిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి యువతిని హత్య చేశారని నిర్థారించారు. యువతి కుటుంబ సభ్యులను విచారించి నిందితుల కోసం గాలించారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
 
నవభారత్ కాలనీకి చెందిన ముగ్గురు పిల్లల తండ్రి గోవింద్. తన ఇంటి పక్కనే ఉన్న 15 యేళ్ళ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మాయమాటలు చెప్పి ఒకటిన్నర సంవత్సరం ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ యువతికి అబార్షన్ కూడా చేయించాడు. తాను చేస్తున్న బాగోతాన్నంతా తన శిష్యుడు యతిరాజులకు చెబుతూ వచ్చేవాడు. తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిన భార్య మందలించింది. అయినా అతనిలో మార్పు రాలేదు.
 
యువతి నుంచి కూడా గోవింద్‌కు ఒత్తిడి పెరిగింది. ఆ యువతి పెళ్ళి చేసుకోమని కోరింది. అయితే గోవింద్ ప్లాన్ వేశాడు. ఎలాగైనా ఆ యువతిని చంపేయాలనుకున్నాడు. తన శిష్యుడు యతిరాజులుకు డబ్బులు ఇచ్చి ఆ యువతిని చంపేయమని ఇద్దరూ కలిసి పూటుగా మద్యం సేవించారు. ఆ యువతి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో యతిరాజులు ఇంట్లోకి వెళ్ళాడు. తన గురువు చెప్పినట్లు చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అంతకుముందుగా ఆ యువతిని కోరిక తీర్చమన్నాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు.
 
కోపంతో రగిలిపోయాడు. చీరతో ఆ అమ్మాయి మెడకు చుట్టేశాడు. ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళి కొద్దిసేపటికి చనిపోయింది. చనిపోయిన యువతితో శృంగారం చేశాడు. ఆ తరువాత అనుమానం రాకుండా ఉండాలని ఫ్యాన్‌కు ఉరివేశాడు. ఆ తరువాత పారిపోయాడు. పోలీసుల విచారణలో ఇదంతా బయట పడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం