Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె ఫోన్ మాట్లాడుతోందని గొడ్డలి కర్రతో ఒకే ఒక్క దెబ్బతో చంపేశాడు...

అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. నిజమే. అలాంటి అనుమానంతో కన్నకుమార్తెనే దారుణంగా హతమర్చాడు ఓ తండ్రి. తన కుమార్తె ఫోనులో తరచూ మాట్లాడుతూ వుండటాన్ని గమనిస్తూ వచ్చిన ఆ తండ్రి ఆమెను మెల్లిగా తన దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి ఆమెను పర లోకానికే పంపేశాడ

Webdunia
శనివారం, 30 జూన్ 2018 (18:59 IST)
అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. నిజమే. అలాంటి అనుమానంతో కన్నకుమార్తెనే దారుణంగా హతమర్చాడు ఓ తండ్రి. తన కుమార్తె ఫోనులో తరచూ మాట్లాడుతూ వుండటాన్ని గమనిస్తూ వచ్చిన ఆ తండ్రి ఆమెను మెల్లిగా తన దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి ఆమెను పర లోకానికే పంపేశాడు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో కోటయ్య కుటుంబం నివాసముంటోంది. ఆయనకు కాలేజీ చదివే కుమార్తె వుంది. ఐతే ఇటీవలి నుంచి ఆమె తరచూ ఫోనులో మాట్లాడటం ఎక్కువగా చేస్తూ వుంది. దీనిపై తండ్రి కోటయ్య అనుమానం పెంచుకున్నాడు. కుమార్తె ప్రవర్తన తప్పుదారి పడుతుందని ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే వున్న గొడ్డల కర్రతో ఒకే ఒక్క దెబ్బను ఆమె తలపై వేశాడు. కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments