Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల మగాడు కూడా నన్నలా చూస్తాడు... తారా చౌదరి

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:58 IST)
తారా చౌదరి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి. తనను తన బావ మోసం చేశాడంటూ, తనతో సహజీవనం చేసి నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడంటూ గత వారంరోజులుగా నటి తారా చౌదరి అటు ప్రసార మాధ్యమాల్లో, ఇటు సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 
 
నేను తప్పు చేశాను అన్నప్పుడు నన్ను ఒక వేలితో చూపిస్తారు. అప్పుడు వాళ్ళను నాలుగు వేళ్లు చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి 30, 40, 50 యేళ్ళ వయస్సు కలిగిన వారు సుఖాన్ని కోరుకుంటారు. నన్ను చూడగానే 50 యేళ్ళ పురుషుడికి అదోలా అనిపిస్తుంది. అదేమీ తప్పు కాదు. నేనేమీ వాటిని పెద్దగా పట్టించుకోను. నన్ను ఎంతమందో రమ్మంటున్నారు. నాకు ఇష్టమైన వారితోనే నేను వెళతాను. ఇందులో తప్పేమీ లేదు కదా. కోర్టు తీర్పు కూడా ఉంది కదా.
 
ఇక్కడ నాకో బాధ అనిపిస్తోంది కొన్ని ఛానళ్లలో నన్ను అసభ్యంగా చిత్రీకరిస్తూ కొందరు మహిళా యాంకర్లు మాట్లాడుతున్నారు. వాళ్ల గురించి నిజం మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలీదు. ఇంకోసారి నా గురించి ఏ యాంకరైనా మాట్లాడితే వాళ్ల నాలుక కోస్తానంటోంది తారా చౌదరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments