Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం ... ఏ విషయంలో?

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (09:10 IST)
దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఎక్కువ మంది గర్భిణిలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా తల్లులకు వ్యాక్సిన్లు వేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 
 
జూలై 30న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తమిళనాడు 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తొలి స్థానంలో ఉండగా.. 34,228 మందికి వ్యాక్సిన్ వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
 
మరోవైపు ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్‌ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్‌ లేదా కోవాగ్జిన్‌ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్‌ నోడల్‌ అధికారి చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments