Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (15:59 IST)
ఏపీలో గడిచిన 24 గంటల్లో 222 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఈ మేరుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్‌ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు (33), విదేశాల నుంచి (3) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి.

మరో 42 మంది వైరస్‌ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ కాగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1865కు చేరింది. మృతుల సంఖ్య 82కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments