Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై 200 మంది ప్రియురాలి బంధువుల దాడి, కత్తులు-రాడ్లతో విధ్వంసం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (15:42 IST)
చిత్తూరు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులు, గొడ్డళ్ళతో దాడికి యత్నించారు. ఏర్పేడు హరిజనవాడకు చెందిన మహేష్, గొల్లపల్లికి చెందిన స్నేహలు నిన్న వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వీరి వివాహం జరిగింది. మహేష్‌తో వివాహం జరగడం స్నేహ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వివాహం చేసుకున్న తరువాత పోలీసులను ఆశ్రయించారు. స్నేహ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. 
 
స్నేహను మహేష్‌తో పంపించేశారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన స్నేహ కుటుంబ సభ్యులు మహేష్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మహేష్, స్నేహలపై కత్తులతో దాడికి యత్నించారు. 
 
మహేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని అడ్డుకున్నారు. మహేష్ అన్నతో పాటు వారి ఇద్దరు బంధువులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణ హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాని మహేష్, స్నేహలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments