Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిన కరోనా ... 365కు పెరిగిన కేసులు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (13:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం 9 గంటల వరకు రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు కూడా అనంతపురం జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదైన 2 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కి పెరిగిందని తెలిపింది. 
 
కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కొత్త కేసులను పరిశీలిస్తే మొత్తం 892 కొవిడ్-19 పరీక్షల్లో 17 కేసులు పాజిటివ్‌గా తేలాయి. నమోదైన మొత్తం 365 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జ్ కాగా, ఆరుగురు మరణించారు.
 
ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 349గా ఉంది. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 51, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 38, కృష్ణా జిల్లాలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments