Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాణా షాపుకు వచ్చే పసిమొగ్గపై అత్యాచారం.. గట్టిగా అరవడంతో..?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:09 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవడంతో కామాంధులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. చిన్నారులపై, బాలికలపై మానవమృగాలు అత్యాచారానికి పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కిరాణా షాపు వచ్చి వెళ్లే ఐదేళ్ల చిన్నారిపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో 19 ఏళ్ల యువకుడు ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ షాపునకు నిత్యం వచ్చే ఐదేళ్ల చిన్నారిపై అతని కన్ను పడింది. చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటారు. చిన్నారికి ఓ అక్క ఉంది. ఆమె ఆ సమయలో ఇంటి బయట ఆడుకుంటుంది. దీంతో అదును చూసి ఆ పసిమొగ్గపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పాప గట్టిగా ఏడవడటంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ కీచకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం రేప్ కేసు, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments