Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపికొండల్లో బోటు ప్రమాదం జరిగి 18 నెలలు: ఒకే ఒక్క బోటుకి అనుమతి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (20:23 IST)
పాపికొండల పర్యటనకు అధికారులు పచ్చజెండా ఊపారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం దాదాపు 18 నెలలుగా పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది. 
 
ఎట్టకేలకు ఏపీ పర్యాటక శాఖకు సంబంధించిన ఓ బోటుకు జలవనరులశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి వద్ద నుంచి బోటు బయలుదేరనున్నట్లు ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్‌ మేనేజర్‌ టి.ఎస్‌.వీరనారాయణ తెలిపారు.
 
పాపికొండల పర్యాటకులకు టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు. పోశమ్మగండి, సింగనపల్లి వద్ద కంట్రోల్‌రూమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments