Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభి ఇంటిపై దాడి కేసు: 11 మంది అరెస్టు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (23:47 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్‌కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు. ఈ నేపథ్యంలో పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న వస్తువులు ధ్వంసం చేసారని పట్ఠాభి కంప్లైంటు చేశారు.
 
పట్టాభి భార్య కొమ్మారెడ్డి చందన ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్రైమ్. నెం. 953/2021 సెక్షన్ 148, 427,452, 506 R/w 149 ఐ.పి.సి. క్రింద ఏకంగా 11 మంది పై కేసు నమోదు నమోదు చేసుకున్నారు పోలీసులు.
 
నిందితుల వివరాలు వివరాల్లోకి వెళితే.. బచ్చు మాధవి కృష్ణ, ఇందుపల్లి సుభాషిణి, తుంగం ఝాన్సీరాణి, బేతాల సునీత, యల్లాటి కార్తీక్, గొల్ల ప్రభుకుమార్, వినుకొండ అవినాష్, గూడవల్లి భారతి, సీతారామపురం, దండు నాగమణి, వంకాయలపాటి రాజ్కుమార్, బచ్చలకూరి అశోక్ కుమార్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసు లో అరెస్ట్ అయిన వారందరు విజయవాడ కు చెందిన వారే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments