Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురాళ్ల తవ్వకం, జిలిటెన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

Webdunia
శనివారం, 8 మే 2021 (20:09 IST)
కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గురాళ్లు వెలికితీసే క్రమంలో పేలుడు జరిగింది..                              
ఈ ఘటనలో 10 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు దెబ్బకు కూలీల డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.               
 
ఘటనా స్థలంలో దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ముగ్గురాయి గనిలో పనుల కోసం మొత్తం 40 మంది వరకు కూలీల వచ్చినట్లు సమాచారం. వీరంతా బద్వేలు, పోరుమామిళ్లకు చెందినవారుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments