Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం, కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందట

ఐవీఆర్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:08 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న దానిపై రైజ్ సంస్థ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సర్వేలో తెదేపా-జనసేన-భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని తెలిపింది.
 
కూటమి 108 నుంచి 120 స్థానాల వరకూ విజయం సాధిస్తుంది. అధికార వైసిపికి ఈసారి ఎన్నికల్లో పరాజయం తప్పదన్నట్లు వున్నది. ఆ పార్టీకి కేవలం 41 నుంచి 54 స్థానాల వచ్చే పరిస్థితి వుంది. ఐతే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తేలింది. ఆసక్తికరంగా పదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధించే అవకాశం వున్నదట. ఇకపోతే మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను కూటమి 18 స్థానాల్లో విజయ బావుటా ఎగురువేస్తుందని సర్వే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments