Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లూ మావే : వైఎస్. భారతి

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:11 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉదంయ పోలింగ్ జరుగుతోంది. దీంతో అనేక మంది రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్.భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ధైర్యవంతుడైన యువ నాయకుడిని, విశ్వసనీయత ఉన్నవాడిని గెలిపించాలని యువ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
 
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మేడం.. ఈసారి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అని ప్రశ్నించారు. దీంతో 'అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లు కూడా వస్తాయి' అని నవ్వుతూ సమాధానమిచ్చారు. నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం చేసేవారికి ఓటేయాలని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను వైఎస్ భారతి మరోసారి కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments