Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడే నా నిజమైన మిత్రుడు : జాగ్రత్తగా చూసుకోండి.. ప్రియాంకా భావోద్వేగ ట్వీట్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:05 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం తన సోదరి ప్రియాంకా వాద్రా గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రియాంకా ఓ భావోద్వేగ ట్వీట్ చేసింది. "రాహుల్ తన నిజమైన మిత్రుడని, ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను" కోరారు. 
 
"నా సోదరుడు, నా నిజమైన మిత్రుడు, ఇప్పటివరకు నాకు తెలిసిన అత్యంత ధైర్యసాహసాలుగల వ్యక్తి. వయనాద్! ఆయనను జాగ్రత్తగా చూసుకో, ఆయన నిన్ను తక్కువ చేయడు" అని ప్రియాంక ట్వీట్ చేశారు. కాగా, ప్రియాంక గాంధీ తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. వయసునుబట్టి చూస్తే ఆమె రాహుల్ కన్నా రెండేళ్ళు చిన్నది. మరోవైపు, రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో కూడా పోటీ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments