నిజమే... 372 ఈవీఎంలు పనిచేయడంలేదు... కడపలో ఓటర్లు ఏరీ?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:40 IST)
అటు తెదేపా చీఫ్ చంద్రబాబు ఇటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈవీఎంలు మొరాయించడాన్ని, కొన్ని మిషన్ల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈసీ ద్వివేదీ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. వాటిని సరిచేసేందుకు ఇంజినీర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఐతే 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
 
ఇదిలావుంటే ఏపీలో ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తే... కడప, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా 32 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగిలిన జిల్లాలు చూస్తే.. శ్రీకాకుళం 35 శాతం, విజయనగరం 37, విశాఖ 35, తూ.గో 36, కృష్ణా జిల్లా 38, ప్రకాశం 37, నెల్లూరు 37, కర్నూలు 35, అనంతపురం 37, చిత్తూరు 33 శాతం ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments