Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్ గాలికి కొట్టుకునిపోయిన 15 మంది మంత్రులు

Webdunia
గురువారం, 23 మే 2019 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాలాల్లో వైకాపా ఏకంగా 148 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో 48 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. అలాగే, టీడీపీ మాత్రం 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, వీటిలో 6 ఆరు సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
శాసనసభ ఎన్నికల్లో ఫ్యాన్ సృష్టించిన సునామీ దెబ్బకు తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణతో పాటు.. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. అయితే, ఏపీ హోం మంత్రిగా పని చేసిన చిన్నరాజప్ప మాత్రం ఫ్యాను వీసిన స్పీడ్ గాలిని తట్టుకుని గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఓడిపోయారు. ఈయన మంగళగిరి నుంచి పోటీచేశారు.

అలాగే, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లిలో ఓటమిపాలయ్యారు. మంత్రి పి. నారాయణ నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీ ఓటమిచెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments