Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలినేని శ్రీనివాస రెడ్డికి షాకిచ్చిన వైకాపా... అనుచరుల సస్పెండ్

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (12:09 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి వైకాపా అధిష్టానం తేరుకోలేని షాకిచ్చింది. ఆయనకు అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ, తనకు తెలియకుండానే అనుచరులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పార్టీ అధినేతను కలుసుకునే యోచనలో ఆయన ఉన్నారు. 
 
బాలినేని అనుచరులైన భవనం శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బాలినేనికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర అగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించేందుకు బాలినేని సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments