Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజ్జలా.. ఆ ప్రముఖ నటి.. నీలిచిత్ర నటి.. రెడ్లలో కలుపు మొక్క... ఆర్ఆర్ఆర్

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (08:22 IST)
తనను తిట్టేందుకు సినీ నటి శ్రీరెడ్డిని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దించడంపై ఆ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. ఆమె పేరతెత్తకుండానే శ్రీరెడ్డి తిట్ల దండకానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బిజ్జలా... ఆ ప్రముఖ నటి.. నీలిచిత్ర నటి.. రెడ్లలో కలుపు మొక్కలు ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, విగ్గురాజును మాట్లాడుతున్నానంటూ.. శ్రీరెడ్డి తనపై చేసిన కామెంట్‌ను ఆయన ప్రస్తావించారు. 
 
'ఒక ప్రముఖ నటి.. శృంగార తార.. ఆమె దీక్షలు చేసినా.. గుడ్డలు విప్పి దీక్షలు చేస్తారు. దీక్షల్లో అదో వెరైటీ. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి కూడా ఆ వీరనారి నీచంగా మాట్లాడారు. కరోనా వచ్చినప్పడు కూడా మహానటి అతినీచంగా స్పందించారు. 
 
బిజ్జల ఇచ్చిన పిలుపు మేరకు నిన్న నా మీద ఓ వీడియో రిలీజ్ చేసి పెట్టారు. నన్ను తిట్టడానికి వైసీపీలో రెడ్లు తప్ప ఇంకెవరూ లేరా... మిగిలిన వారితో తిట్టించరా సజ్జలా..  మీరొక్కరే తిడితే బాలేదురా... వెయ్యి మందిలో 999 మంది రెడ్లే ఉంటున్నారు. పార్టీ మంచి కోసం చెబుతున్నాను. 
 
మీరు పిచ్చిగా అభిమానించే అతనికే మంచిది కాదు. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇలాగే చెలరేగి వాగితే నా వెంట్రుక కూడా పీకలేరు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. వెర్రి వెధవలారా! ఆ ప్రముఖ నటీమణి.. నీలిచిత్ర నటి' అంటూ రెడ్లలో కలుపు మొక్కలు ఉంటారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments