మూడు నెలలుగా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (16:06 IST)
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల నుంచి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన ఫోనుపై నిఘా వర్గాలు గత మూడు నెలలుగా నిఘా పెట్టివున్నాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, "ఫేస్ టైమర్, టెలిగ్రామ్, కాల్స్‌ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా అని ప్రశ్నించారు. నిఘా కోసం నా నియోజకవర్గంలో ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఏర్పాటు చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్‌ కేసులపుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారు అని కోటంరెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments