Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పాలన ... 'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం' : వైకాపా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. 
 
ఇదే హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై పోరాడితే ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని సీఎం చంద్రబాబు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పోలుస్తున్నారని మేరుగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు... ప్రభుత్వ అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. 
 
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మీరు చేస్తే తప్పు కాదు..మేం చేస్తే తప్పా..? అని ఆయన నిలదీశారు. అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేశామన్నారు. ఇప్పుడు ఆ జిల్లాను కరువు మండలాల్లో ఎందుకు ప్రకటించారని మేరుగ నాగార్జున సూటిగా ప్రశ్నించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments