Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతి పంచాయితీకి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్

Webdunia
గురువారం, 16 జులై 2020 (15:55 IST)
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఏపీలో అన్ని పంచాయితీలకు గ్రామ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు సీం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో దాదాపు 13 వేల క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో 54 రకాల మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
 
కరోనా విషయంలో దేశంలోనే పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ స్థాయిలో క్లినిక్‌లు అందుబాటులోకి తేవడంలో ముందంజ వేస్తున్నది. ఈ విషయాన్ని సీఎం జగన్ గురువారం ఆరోగ్యశ్రీ  విస్తరణ కార్యక్రమంలో తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రిలో మాదిరిగా నాణ్యమైన వైద్య సేవలు అందించబడుతాయని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments