Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్ జగన్

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:54 IST)
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. కానీ భారీ వర్షాలు, తుపాన్లతో రైతులు నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ పంటల బీమా చెల్లింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 2020 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు బాగా నష్టపోయారని, అందుకే ఉచిత పంటల బీమా కింద 15.15లక్షల మంది రైతులకు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు.

‘‘23 నెలల కాలంలో రైతుల కోసం ₹83వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కింద ఈ నెలలో రూ. 3,900కోట్లు చెల్లించాం. ఇవాళ పరిహారం కింద 15.15లక్షల మంది రైతులకు రూ.1,820కోట్లు ఇస్తున్నాం. రైతులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం చెల్లిస్తోంది. ప్రతి ఆర్బీకే కేంద్రంలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నాం’’అని సీఎం జగన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments