Webdunia - Bharat's app for daily news and videos

Install App

YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)

సెల్వి
శుక్రవారం, 2 మే 2025 (09:52 IST)
YouTuber
తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)తో తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 
 
తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్నారు మధుమతి తల్లిదండ్రులు. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. 
 
అదేవిధంగా లక్షల్లో సబ్‌స్కైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే  మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది. 
 
అయితే ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో తమ కుమార్తెను ప్రతాపే వెంట తీసుకెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఉరేసి చంపేశాడని ఆరోపణలు వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments