Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ అడ్డగింత

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (21:33 IST)
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని మంగళవారం నాడు అనంతపురము జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి పర్యటనను అడ్డగించి తమ నిరసన తెలియజేసిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులు.
 
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మనోహర్, ఎస్ఎఫ్ఐ సూర్య చంద్ర, డివైఎఫ్ఐ రమేష్, ఎన్ఎస్యు ఐ పులి రాజు, పిడిఎస్ యు వీరేంద్ర మాట్లాడుతూ తక్షణం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
 రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగతను నిర్మూలిస్తామని, కరువు జిల్లాలో వలసలను నివారిస్తామని గొప్పలు పలకి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన అనంతరం నిరుద్యోగుల జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments