Webdunia - Bharat's app for daily news and videos

Install App

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

సెల్వి
శుక్రవారం, 18 జులై 2025 (11:01 IST)
Love
లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వాలివేటి హితేష్ (29) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు కూడా ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి.
 
పలు కారణాల వల్ల గొడవలు జరిగాయి. దీంతో ఈ మధ్యే హితేష్‌కు యువతితో బ్రేకప్‌ అయింది. దీంతో లవర్‌ వదిలేయడంతో హితేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ యువతితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ కుంగిపోయాడు. 
 
ఆమె మళ్లీ తన జీవితంలోకి తిరిగి రాదని భావించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్‌‌ రాయదుర్గంలోని ల్యాంకో హిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న హితేష్.. ఫ్యాన్‌కు ఉరేసుకుని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments