పవన్ అన్నయ్య మాటలు వినాలి.. ఎవరొచ్చినా జగనే సీఎం: రోజా

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (10:10 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకుండా తన సోదరుడు చిరంజీవి మాటలను వినాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంకా మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా, పవన్ కేవలం వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేయడంపైనే దృష్టిసారించారని విమర్శించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు బదులు నటనా వృత్తిని కొనసాగించాలని పవన్ కళ్యాణ్‌కు మంత్రి రోజా సూచించారు. 
 
పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు అందించిన స్క్రిప్ట్‌ను మాత్రమే చదివారని రోజా ఎద్దేవా చేశారు. రాజకీయ రంగంలోకి ఏ వర్గం, వ్యక్తి వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments