Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతుడికి దణ్ణం పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వరా? హనుమాన్ జంక్షన్ వద్ద దేవినేని ఉమ

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (21:44 IST)
హనుమాన్ జంక్షన్ వద్ద కొద్దిసేపు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తాను అభయ అంజనేయ స్వామి దర్శించుకోవాలంటూ కారు దిగుతున్న ఉమాను ట్రాఫిక్‌కి ఇబ్బంది కలుగుతుంది అనుమతి లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు.

కారులోనే దేవుని నమస్కారం చేసుకుని విజయవాడ వెళ్లిపోయారు ఉమా. తను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వస్తుంటే పోలీసులతో చేత సీఎం జగన్మోహన్ రెడ్డి హడావుడి చేయాల్సిన అవసరం ఏముందిని ప్రశ్నించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై వస్తున్న సమయంలో తనతో పాటు ఉన్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, పట్టాభిని ఇబ్బందులు గురిచేయటం తగునా అంటూ ప్రశ్నించారు. దేవినేని ఉమా వస్తున్న సమయంలో గుడి వద్ద వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్ అడ్డుకుని ఉమా డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకుని జీపు ఎక్కించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments