Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ బారన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:01 IST)
కరోనావైరస్ మహమ్మారి రోజురోజు‌కు విజృంభిస్తోంది. దీనికితోడు అనేక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు.
 
దీంతో ఆయనకు కరోనా  పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది.
 
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరికొందరు ఇంట్లోనే చికిత్స తీసుకొని కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments