Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు సిద్ధం.. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు..

అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (10:00 IST)
అంత్యక్రియలు సిద్ధం చేశారు. బంధువులు రోదిస్తున్నారు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. అంతే బంధువులంతా.. పరుగులు తీశారు. ఈ ఘటన యాదగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మదలింగనాడు గ్రామానికి చెందిన లింగప్ప సోమనాళు (54) హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు.
 
విజయపురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చికిత్స నిర్వహించారు. వైద్యులు లింగప్ప బతకడం సాధ్యం కాదని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 19న ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. మార్గమద్యంలో లింగప్ప శ్వాసతీసుకోకపోవడంతో మృతి చెందారని తెలిపారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అదే రోజు రాత్రి లింగప్ప మృతి చెందారనుకున్నారు. కానీ తెల్లవారుజామున లింగప్పసోమనాళ ఒక్కసారిగా లేచి కూర్చొన్నారు. దీంతో అందరూ పరుగులు తీసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments