Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి కూల్‌డ్రింక్ ఇచ్చాడు.. మత్తులోకి వెళ్లాక పనికాచ్చేశాడు

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకోగానే కామాంధు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (18:35 IST)
హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకోగానే కామాంధుడైన ఇంటి యజమాని తన పనికానిచ్చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, పీర్జాదిగూడకు చెందిన షేక్‌ బాబు భార్య షేక్‌ మహబూబి(46) 20 ఏళ్లుగా ఆకుకూరలు విక్రయిస్తూ జీవిస్తోంది. ఈ నెల 4న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహబూబి ఆకుకూరలు విక్రయించేందుకు కృష్ణానగర్‌కు వచ్చింది. బస్తీకి చెందిన నీలా కృష్ణ ఆకు కూరలు కొనే నిమిత్తం మహబూబిని ఇంట్లోకి పిలిచాడు. 
 
ఇంట్లోకి వచ్చాక.. ఆకుకూరలు కట్ట తీసుకుని.. ఆమెకు మత్తుకలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. అది తాగిన మహబూబి మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత మహబూబిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు మహబూబి తెలపడంతో కోపోద్రుక్తులైన కుటుంబ సభ్యులు కృష్ణానగర్‌కు వచ్చి నీలా కృష్ణపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన నీలా కృష్ణపై కేసు నమోదు చేయగా, కామాంధుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments