Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోర్కె తీర్చుతావా.. లేదా? మహిళా అటెండర్‌కు పైఅధికారి వేధింపు

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (13:27 IST)
మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి చాలాచోట్ల వుంది. లైంగిక వేధింపులకు పాల్పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా మహిళలను లైంగిక వేధించడం ఆగటం లేదు. తాజాగా చిత్తూరులో మరో మహిళా ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 
 
చిత్తూరులోని కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న మహిళను 
కోరిక తీర్చమంటూ ఆమె పైఅధికారి వేధింపులకు పాల్పడుతున్నట్లు సదరు ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. ఐతే ఆమె ఫిర్యాదుని పట్టించుకోకపోవడంతో తనకిక ఆత్మహత్యే శరణ్యమంటోంది బాధితురాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం