Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు శుభ్రం చేసుకోని పాపానికి... ప్రాణాలు కోల్పోయింది..

ఇదేంటి..? చేతులు శుభ్రం చేసుకోకపోతే.. ప్రాణాలు కోల్పోతారా అని అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచ

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (10:24 IST)
ఇదేంటి..? చేతులు శుభ్రం చేసుకోకపోతే.. ప్రాణాలు కోల్పోతారా అని అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌ కాలనీలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన చిన్న రామన్న తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో రామన్న భార్య ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది. కానీ చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోలేదు.
 
పైగా రాత్రిపూట అలాగే భోజనం చేయడంతో అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments