Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్తకు చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది.. ఎందుకో?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:39 IST)
కాబోయే భర్తను చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది ఓ యువతి. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేకనే ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పుష్ప తెలిపింది. పెళ్లి ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని.. అందుకే ఇలా చేశానని ఒప్పుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మాడుగుల మండలం పాడేరుకు చెందిన రామానాయుడు.. హైదరాబాద్‎లోని సీఎస్ఐఆర్‎లో సైంటిస్ట్‎గా పనిచేస్తున్నాడు. 
 
ఆయనకు చోడవరం నియోజవర్గంలోని రావికమతం గ్రామానికి చెందిన పుష్పతో పెళ్లి కుదిరింది. వీరిద్దరికి వచ్చే నెల 29న వివాహం జరగాల్సి ఉంది. కానీ కాబోయే భర్తకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అంటూ కొండపైకి తీసుకెళ్లి.. కళ్లకు గంతలు కట్టి గొంతు కోసింది. 
 
స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పుష్పను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో రామానాయుడుతో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments