అప్పులు చేసి అమ్మఒడి ఇస్తారా, రాష్ట్రం సర్వనాశనమవుతోంది: సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:13 IST)
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తోందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి నేతలను తరిమితరిమి కొట్టండంటూ పిలుపునిచ్చారు సోము వీర్రాజు.
 
రాష్ట్రాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారని.. టిడిపి హయాంలో కూడా గతంలో అదే జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం వైసిపి నేతలకు దినచర్యగా మారిపోయిందన్నారు. ఎపి ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చే నిధులేనన్నారు. 
 
అభివృద్ధి చేసేది బిజెపినే కాబట్టి.. ఓట్లు అడిగే హక్కు బిజెపికే ఉందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి.. జనసేన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్దిని వివరిస్తూ ప్రజల్లోకి వెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments