Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (20:12 IST)
సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు కానీ చెప్పినంతమాత్రాన చనిపోయినవారు బతికిరారు కదా అంటూ ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన పనిలేదని అన్నారు.
 
తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల విషయంలో ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తితిదే ఈవో, చైర్మన్, సభ్యులందరూ క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన సూచన చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments